నంద్యాల అర్బన్: నంద్యాలలో దారుణం, లిఫ్టులో ఇరుక్కుని మహిళ మృతి
Nandyal Urban, Nandyal | Jun 10, 2026
నంద్యాల పట్టణంలోని ఓల్డ్ టౌన్ నందు గల వాసవి కళ్యాణ మండపంలో బుధవారం దారుణం చోటుచేసుకుంది శారద అనే మహిళ లెఫ్ట్ లో ఇరుక్కుని అస్వస్థకు గురైంది. వెంటనే గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు లిఫ్ట్ సాంకేతిక లోపం వల్లనే మహిళ మృతి చెందింది అంటూ బంధువులు ఆరోపణ ఇస్తున్నారు వాసవి క్లబ్ కమిటీ సమావేశం కు బేతంచెర్ల కు చెందిన శారద హరి దంపతులు హాజరయ్యారు మృతిరాలి భర్త హరి ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు