హయత్నగర్: హయాత్ నగర్ లో అల్లూ అర్జున్ ఇంటిపై దాడి చేసిన వ్యక్తులకు బేయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం
అల్లూ అర్జున్ ఇంటిపై దాడికి యత్నించిన వ్యక్తులకు బేయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. సీఎం రేవంత్ రెడ్డి కి వ్యతిరేకంగా మీడియా తో మాట్లాడారంటూ నిన్న సాయంత్రం అల్లూ అర్జున్ ఇంటి పై దాడికి పాల్పడి పూల మొక్కలను ధ్వంసం చేయడం తో పాటు భీభత్సం సృష్టించినట్టు అల్లూ అర్జున్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు పోలీసులు