అనంతపురం అర్బన్: కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే అమ్మిలినేని సురేంద్రబాబు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు
Anantapur Urban, Anantapur | Jun 12, 2026
అనంతపురం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్యేని సురేంద్రబాబు శుక్రవారం ఉదయం 11 గంటల 20 నిమిషాల సమయంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.