ఖైరతాబాద్: చార్మినార్ లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి హరీష్ రావు
చార్మినార్ భాగ్యలక్ష్మిని భక్తులు, ప్రజలు, ప్రముఖులు చాలా మంది దర్శించుకుంటున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు అమ్మవారి దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతోపాటు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, దీపాల పండుగను అందరూ ప్రశాంతంగా జరుపుకోవాలని ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.