అనంతపురం అర్బన్: నగరాన్ని అభివృద్ధి పరచడంలో ప్రభుత్వం విఫలం మాజీ నగర మేయర్ వసీం ప్రభుత్వంపై మండిపడ్డారు
Anantapur Urban, Anantapur | Jun 15, 2026
నగరాన్ని అభివృద్ధి పరచడంలో ప్రభుత్వం పూర్తిగా విప్లమైందని మాజీ నగర మేయర్ వసీం తెలిపారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు.