రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన.
నకిలీ మద్యం కేసులో నిందితులను కస్టడికి తీసుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం మొలకలచెరువు మండలంలో నకిలీ మద్యం తయారీ పరిశ్రమపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేసి నకిలీ మద్యం నకిలీ మద్యం తయారీకి ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించారు. కోర్టు ఆదేశాల మేరకు నకిలీ మద్యం కేసులో ఉన్న నిందితులను శుక్రవారం ఎక్సైజ్ శాఖ అధికారులు కస్టడీలో తీసుకొని శుక్ర ,శని , ఆదివారం. విచారించినన్నారు. నకిలీ మద్యం వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ నిరసనలు చేపట్టిన విషయం విధితమే.