అనంతపురం అర్బన్: కేంద్ర రాష్ట్ర సమన్వయంతో అనంతపురం పర్యటక రంగాన్ని వేగవతమైన అభివృద్ధి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ
Anantapur Urban, Anantapur | Jun 9, 2026
కేంద్ర రాష్ట్ర సమన్వయంతో అనంతపురం పర్యటక రంగాన్ని వేగవతమైన అభివృద్ధి చర్యలు చేపట్టాలని అనంతపురం ఎంపీ లక్ష్మీనారాయణ తెలిపారు నాలుగు గంటల 30 నిమిషాల సమయంలో ఎంపీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు.