Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: శ్రీశైలంలో నేను బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎవరో ఒకరు తేలాలి : నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఫైర్

Nandyal Urban, Nandyal | Jun 4, 2026
ఆత్మకూరు పట్టణంలో వైసిపి కార్యాలయం పై టిడిపి శ్రేణుల ముట్టడికి విషయంపై శిల్పా చక్రపాణి రెడ్డి నంద్యాలలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆత్మకూరులో నేను బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎవరో ఒకరు తేలాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను ఆత్మకూరు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని గురువారం కచ్చితంగా వెళ్లి తీరుతానని దమ్ముంటే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని అడ్డుకోవాలని చాలెంజింగ్ విసిరారు. బెదిరింపులకు ఎవరు ఇక్కడ భయపడరన్నారు

MORE NEWS

No related stories for this location.