ఫరూక్ నగర్: షాద్ నగర్ లో నిన్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని తెలిపిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Farooqnagar, Rangareddy | Dec 7, 2024
నేను చేసిన వ్యాఖ్యలు ఎవరికైనా ఇబ్బందులు కలిగిస్తే నా మాటలు వెనక్కి తీబుకుంటానని తెలిపారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్....