సిఐడి విచారణలో 25 నిమిషాల్లో భూమన విచారణ పూర్తి
సిఐడి విచారణకు హాజరైన టిటిడి మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డిని అధికారులు 25 నిమిషాల పాటు విచారించారు బయటకు వచ్చినా ఆయన మీడియాతో మాట్లాడుతూ నాకు సంబంధంలేని ప్రశ్నలు డిఐజి అడిగారు సమాధానాలు తనదైన శైలిలో చెప్పినట్లు వివరించారు.