Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: ఏఐఎస్ఎఫ్ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు విజయవంతం చేయాలని బనగానపల్లెలో కరపత్రాలు విడుదల

Banaganapalle, Nandyal | Jun 22, 2026
జూలై ఒకటో తేదీ నుండి 5వ తేదీ వరకు కర్నూల్లో జరిగే ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని నంద్యాల జిల్లా ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు ఎర్రి స్వామి పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి బనగానపల్లెలో ఎస్వి జూనియర్ కళాశాలలో ఏ ఎస్ ఎఫ్ నాయకులు సోమవారం కరపత్రాలు విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ బనగానపల్లి నియోజకవర్గ అధ్యక్షులు నాయకులు మాతేష్ మనోజ్ ఆది రాజేష్ మహిధర్ తదితరులు పాల్గొన్నారు