బూర్గంపహాడ్: భద్రాచలం ఐటిడిఏ పిఓ ఆదేశాల మేరకు బూర్గంపాడు మండలంలోని కొన్ని గిరిజన గ్రామాలను సందర్శించిన అధికారులు
ఈరోజు అనగా 16వ తారీకు మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల సమయం అందు బూర్గంపాడు మండలం మోతే పట్టి నగర్ సారపాక శ్రీరాంపురం ఎస్టి కాలనీ గ్రామపంచాయతీలో గిరిజన ఆదివాసి గ్రామాలు అయినటువంటి చింతకుంట శ్రీరాంపురం ఎస్టి కాలనీ వాసుల ప్రజలకు కావలసిన మౌలిక వసతులు కోసం భద్రాచలం ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు కొన్ని శాఖల అధికారులు గ్రామాలు సందర్శించడం జరిగినది గ్రామ సభ్యులు అధికారుల సమక్షంలో ప్రధానంగా పలు ప్రాతిపదనులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు రోడ్డు అంగన్వాడి ప్రాథమిక పాఠశాల మినీ సబ్ సెంటర్ అంతర్గత రోడ్లు కరెంట్ గోదావరి మంచినీ