డోన్ మండలంలో విద్యుత్ త్రి ఫేస్ కరెంటు సమయం మార్పు: డోన్ AE నాగేశ్వర్ రెడ్డి
Dhone, Nandyal | May 12, 2026 డోన్ మండలం దేవరబండ సబ్ స్టేషన్ పరిధిలోని ఓబులాపురం ఫీడర్ కింద 11కేవీ RDT వర్క్ జరుగుతున్నందున బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఓబులాపురం గ్రామ రైతులకు ఇచ్చే త్రీ ఫేస్ కరెంటు ఉదయం 5 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి యథావిధిగా అందిస్తామన్నారు. రైతులు గమనించి సహకరించాలని ఆయన కోరారు