kmc ప్రిన్సిపల్ ఛాంబర్ ను ముట్టడించిన సిఐటియు కార్మికులు.
ఎనిమిది నెలల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన
Warangal, Warangal Rural | Aug 26, 2025
వరంగల్ నగరంలో పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలంటూ ఈరోజు కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఛాంబర్ ను ముట్టడించిన...