గంగాధర: కురిక్యాల స్టేజి సమీపంలో ద్విచక్ర వాహన దారుడుని ఢీ కొట్టి వెళ్లిపోయిన గుర్తుతెలియ ని వాహనం అపస్మారక స్థితిలో యువకుడు
కరీంనగర్ జిల్లా,గంగాధర మండలం,ర్యాలపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై గంగాధర నుండి కరీంనగర్ వెళ్తుండగా,కురిక్యాల స్టేజి సమీపంలో బుధవారం రాత్రి 8:20 నిమిషాలకు ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్ళిపోయింది,దీంతో పడిపోయిన వ్యక్తికి తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లి అచేతన స్థితిలో పడిపోయాడు,దీంతో స్థానికులు పడిపోయిన వ్యక్తికి సిపిఆర్ చేశారు కానీ పడిపోయిన వ్యక్తి ఎంతకి కదలకపోవడంతో 108 లో చికిత్స నిమిత్తం కరీంనగర్ తరలించారు,ఇంకా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది,