ఒంగోలు అర్బన్: పైడిపాడు లో ఆపరేషన్ వజ్రపహార్.8బైకులు రెండు ఆటోలు స్వాధీనం
Ongole Urban, Prakasam | May 17, 2026
ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ఒంగోలు డిఎస్పి ఆర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరుగుమల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పైడిపాడు గ్రామంలో ఆదివారం ఉదయం ఆపరేషన్ వజ్ర ప్రహర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలో పూర్తిస్థాయి కార్డెన్ చేర్చి నిర్వహించారు ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని ఎనిమిది బైకులు రెండు ఆటో లను స్వాధీనం చేసుకొని ప్రజలకు మార్గ ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించి ర్యాలీ నిర్వహించారు మార్కద్రవ్యాలను వినియోగించమని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఫోక్ షో కేసులు మహిళా కేసులు రహదారి భద్రత నియమాలు ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించారు