నారాయణ్‌ఖేడ్: మహిళా కార్మికులు లేబర్ పనికి గుడ్డిగా వెళ్లవద్దు: నారాయణఖేడ్‌లో షీ టీం ఏఎస్ఐ తులసిరాం హెచ్చరిక
మహిళా కార్మికులు లేబర్ పనికి వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని షీ టీం సభ్యులు ఏఎస్ఐ తులసిరాం హెచ్చరించారు. నారాయణఖేడ్‌లో బుధవారం ఈమెరకు షి టీమ్ ఆధ్వర్యంలో మహిళా కార్మికులకు అవగాహన కల్పించారు.