పలమనేరు: గౌనితిమ్మెపల్లి SC కాలనీలో ఒక శవం పూడ్చాలంటే, ఇదివరకు ఉన్న సమాధిని తవ్వాల్సిన పరిస్థితి #localissue
Palamaner, Chittoor | Jun 12, 2025
బైరెడ్డిపల్లి: గౌని తిమ్మేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన గ్రామస్తులు మీడియాతో మాట్లాడారు. తమ తాత ముత్తాతల కాలం నుండి మాకు...