దోమకొండ: దోమకొండ చాముండేశ్వరి ఆలయంలో రాజరాజేశ్వరిదేవి అలంకరణలో అమ్మవారు
కామారెడ్డి జిల్లా దోమకొండ శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రాజరాజేశ్వరిదేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.