అదిలాబాద్ అర్బన్: ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించండి: జిల్లా కలెక్టర్ ఆదేశం
జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులను స్వీకరించిన కలెక్టర్ రాజర్షి షా. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.