నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్ పట్టణంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యవర్గం ఎన్నిక
సంగారెడ్డి జిల్లా నారాయణపేట పట్టణంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నవీన్ రెడ్డిని, కార్యదర్శిగా మహిపాల్ లను ఎన్నుకున్నారు. సంఘం సంక్షేమ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.