పొన్నూరు: రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని అబద్ధాల హామీలతో సీఎం చంద్రబాబు మోసం చేశాడు: పొన్నూరు వైసిపి సమన్వయకర్త మురళీకృష్ణ
India | Jul 31, 2025
రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని అబద్దాల హామీల తో మోసం చేసిన ఘనుడు సీఎం చంద్రబాబు నాయుడు అని పొన్నూరు వైయస్సార్ పార్టీ...