బోధన్: ఎడపల్లి ప్రజా పరిషత్ కార్యాలయంలో ఓటరు జాబితా పై పార్టీల సమావేశం, మండలంలో దొంగ ఓట్లు ఉన్నాయని నాయకుల ఆరోపణ
Bodhan, Nizamabad | Aug 30, 2025
ఎడపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆయా గ్రామాలకు చెందిన అన్ని పార్టీల నాయకులతో ఎంపీడీవో శంకర్ నాయక్ సమావేశం ఏర్పాటు...