ఆళ్లగడ్డ: వైసిపి నేతలను మెంటల్ హాస్పిటల్ కు తరలించాలి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
వైసిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నేతలపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గురువారం ఫైర్ అయ్యారు, తమ స్టాండ్ అమరావతి కాదు మావిగన్ అనే జగన్ అంటున్నారని, అలా అయితే కర్నూలు జిల్లాకు అన్యాయం చేసిన వారు మీరు కారా అని ఆమె ప్రశ్నించారు, ఎత్తిపోతలపై ప్రెస్ మీట్ లు పెట్టే వైసిపి నేతలు రాజధాని విషయంలో జిల్లాకు జరిగిన అన్యాయంపై మాట్లాడరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు, వైసీపీ నాయకులకు మతి చెల్లించిందని, వారందరినీ మెంటల్ హాస్పిటల్ కు తరలించారలని ఆమె అన్నారు,