నంద్యాల అర్బన్: ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి కార్పొరేట్ సహకారం అభినందనీయం: నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | May 14, 2026
ప్రభుత్వ విద్యా సంస్థలు మౌలిక వసతులు అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాజకుమార్ పేర్కొన్నారు గురువారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ కళాశాల బాలుర హాస్టల్ ఒకటి రెండు లకు నూతనంగా నిర్మించిన మరుగుదొడ్ల కాంప్లెక్స్ ఆమె ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రామ్కో సిమెంట్ ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు