అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని పోలీసులు విస్తృతంగా వాహనాలు తనకి కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఐ ప్రసాద్
Anantapur Urban, Anantapur | May 3, 2026
రోడ్డు భద్రత నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్సై ప్రసాద్ తెలిపారు. అనంతపురం నగరంలోని ఆదివారం సాయంత్రం 6 20 నిమిషాల సమయంలో వాహనాలు తనకి కార్యక్రమాలు నిర్వహించారు రోడ్డు భద్రత నియమా నిబంధనలు పాటించాలన్నారు.