Public App Logo
Jansamasya
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah

నంద్యాలలో వచ్చేనెల 2న వాటర్ స్పోర్ట్స్ టోర్నమెంట్ కం సెలక్షన్

Nandyal Urban, Nandyal | Mar 31, 2026
నంద్యాల జిల్లా క్రీడాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 2న జిల్లా స్థాయి వాటర్ స్పోర్ట్స్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి MNV రాజు తెలిపారు.ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఇక్కడ ప్రతిభచాటిన క్రీడాకారులు 11, 12 తేదీల్లో NTR జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవుతారు. ఆసక్తి గల వారు వెబ్సైట్ ద్వారా పేరు నమోదు చేసుకోవాలని కోరారు

MORE NEWS

No related stories for this location.

నంద్యాలలో వచ్చేనెల 2న వాటర్ స్పోర్ట్స్ టోర్నమెంట్ కం సెలక్షన్ - Nandyal Urban News