అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్
Anantapur Urban, Anantapur | May 16, 2026
పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ తెలిపారు శనివారం ఉదయం 9:50 నిమిషాల సమయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రకార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్.