ఓట్లు తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలని వైసిపి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి సూచించారు.
Anantapur Urban, Anantapur | Jun 2, 2026
అనంతపురం నగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బిఎల్వోలు ఓటర్ల పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి మంగళవారం ఉదయం 11 గంటల50 నిమిషాల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సిపి నేతలతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం జారీ చేశారు ప్రతి ఏజెంటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.