నిమ్మలపాలెం, రేవళ్ల మధ్యలో రహదారికి అడ్డంగా పడిన చింత చెట్లు, తొలగించిన మంప ఎస్సై కే.శంకరరావు
Paderu, Alluri Sitharama Raju | Aug 18, 2025
సోమవారం కురుస్తున్న భారీ వర్షానికి కొయ్యూరు మండలంలోని నిమ్మలపాలెం, రేవళ్ల గ్రామాల మధ్యలో రెండు భారీ చింత చెట్లు రోడ్డుకు...