తుంగతుర్తి: 'ఎన్నికలను వాయిదా వేయాలి': తుంగతుర్తి బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సీతయ్య డిమాండ్
Thungathurthi, Suryapet | Aug 30, 2025
గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘం గడువు పెంచాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు....