Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ఆన్లైన్లో మందులు అమ్మకాలు నిలిపివేయాలని ప్రెసిడెంట్ రంగారెడ్డి ర్యాలీ

Anantapur Urban, Anantapur | May 20, 2026
అనంతపుర నగరంలోని ఆన్లైన్లో మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ ప్రెసిడెంట్ రంగారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 9:30 సమయంలో ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆన్లైన్లో మందుల అమ్మకాలను నిలిపివేయాలి అన్నారు

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ఆన్లైన్లో మందులు అమ్మకాలు నిలిపివేయాలని ప్రెసిడెంట్ రంగారెడ్డి ర్యాలీ - Anantapur Urban News