సంతనూతలపాడు: కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: సిఐటియు ప్రకాశం జిల్లా అధ్యక్షులు సుబ్బారావు
India | Sep 7, 2025
చీమకుర్తి మండల సిఐటియు 6వ మహాసభలు ఆదివారం చీమకుర్తిలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు...