ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలోని ధారా వారి వీధిలో కార్డెన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు, 42 వాహనాలు స్వాధీనం
Ongole Urban, Prakasam | May 24, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని ధారావారి తోటలో ఆదివారం డిఎస్పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని మూడు ఆటోలు, 17 ద్విచక్ర వాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చెడ్డి గ్యాంగ్ కదలికల నేపథ్యంలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి అనుమానిత వ్యక్తులను ప్రశ్నించినట్లు డిఎస్పి శ్రీనివాసరావు తెలిపారు. అలానే దొంగతనాలు అరికట్టే అంశంలో స్థానిక ప్రజలకు డిఎస్పి అవగాహన కల్పించారు.