నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో రి సర్వే వేగవంతానికి జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాలు
Nandyal Urban, Nandyal | Apr 25, 2026
నంద్యాల జిల్లాలో కొనసాగుతున్న రీ సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహిస్తూ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆర్డీవోలు తాసిల్దారులు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రీ సర్వే పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ భూసేకరణ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు