డోన్: డోన్ లో బోల్తా పడిన బొలోరో, రైతులకు గాయాలు
Dhone, Nandyal | Jun 1, 2026 డోన్ మండలం కామగానికుంట్ల గ్రామ సమీపంలో ఓ బొలెరో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో వాహనంలో ప్రయాణిస్తున్న రైతులు స్వల్ప గాయాలతో బయటపడ్డారని స్థానికులు తెలిపారు. గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు తెలిపారు.