అనంతపురం అర్బన్: అనంతపురం పావని హాస్పిటల్ పై న్యాయపోరాటం చేస్తామని వైయస్సార్సీపి న్యాయవాది సత్యనారాయణరెడ్డి
Anantapur Urban, Anantapur | Jun 15, 2026
అనంతపురం పావని హాస్పిటల్ వివాదంలో రాజకీయ ఒత్తిళ్లతో హైకోర్టులో ఉన్నప్పటికీ శ్రీనివాస ఆసుపత్రి యాజమాన్యం దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని దీనిపై న్యాయపోరాటం చేసేందుకు కృషి చేస్తానని వైసిపి సీనియర్ నాయకుడు న్యాయవాది సత్యనారాయణరెడ్డి జిల్లా కలెక్టర్కు సోమవారం ఉదయం 11 గంటల యాభై నిమిషాల సమయంలో వినతిపత్రం అందజేశారు.