Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఒంగోలు అర్బన్: అందర్నీ విశేషంగా ఆకర్షించిన ఒంగోలులో జరిగిన యూత్ మాక్ పార్లమెంట్, వివిధ నేతల వేషధారణలో పాల్గొన్న విద్యార్థులు

Ongole Urban, Prakasam | Apr 20, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో సోమవారం జరిగిన మాక్ పార్లమెంట్ కార్యక్రమం అందర్నీ విశేషంగా ఆకర్షించింది. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో ఓ పాఠశాల యాజమాన్యం మాక్ పార్లమెంట్ నిర్వహించింది. వివిధ నాయకుల వేషధారణతో ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. పార్లమెంట్లో ప్రజా సమస్యలపై ఎలా చర్చిస్తారో ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: అందర్నీ విశేషంగా ఆకర్షించిన ఒంగోలులో జరిగిన యూత్ మాక్ పార్లమెంట్, వివిధ నేతల వేషధారణలో పాల్గొన్న విద్యార్థులు - Ongole Urban News