డోన్: డోన్ లో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి, పోలీస్ స్టేషన్ ముందు కుటుంబ సభ్యుల నిరసన
Dhone, Nandyal | Jun 25, 2026 డోన్ మండలం వెంకటాపురం గ్రామంలో గ్రామానికి చెందిన గొల్ల భూపాల్ అనే వ్యక్తి పొలంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహంతో పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. గతంలో హత్యాయత్నం జరిగినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయారు. డీఎస్పీ శ్రీనివాస్ బాధితులతో మాట్లాడి విచారణ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ