నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఓ పెద్దపులి మృతి
Nandyal Urban, Nandyal | Jul 14, 2026
నంద్యాల జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని గుండ్లబ్రహ్మేశ్వరం ప్రాంతంలో ఓ పెద్దపులి మృత్యుని విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు మంగళవారం ఘటన స్థలానికి చేరుకొని ఉన్నతాధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించి పెద్దపులి మృతదేహాన్ని ఖననం చేశారు అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక పంపారు