ధర్మపురి: ధర్మపురిలో ఘనంగా జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జన్మదిన వేడుకలు
జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్ గారు తన జన్మదినం సందర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.