Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

నంద్యాల అర్బన్: నీటి సంరక్షణ తోనే సుస్థిర భవిష్యత్తు: నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ పార్వతి

Nandyal Urban, Nandyal | Apr 18, 2026
నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ నెల ప్రత్యేక అంశం 'వాటర్ పాజిటివ్ ఆంధ్ర'పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ పార్వతి, కోఆర్డినేటర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నీటి ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. ప్రతి ఒక్కరూ నీటిని వృధా చేయకుండా వాటర్ హార్వెస్టింగ్ పద్ధతులను పాటించాలని అవగాహన కల్పించారు.

MORE NEWS

No related stories for this location.