భీమవరం: ఏపీఐసీసీ డైరెక్టర్ గా నియమితులైన జనసేన పార్టీ భీమవరం పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్ ను అభినందించిన MLA రామాంజనేయులు
Bhimavaram, West Godavari | Sep 13, 2025
జనసేన పార్టీ కోసం పని చేసిన ప్రతిఒక్కరికి తగిన గుర్తింపు వస్తుందని, పదవులు బాధ్యతలను మరింత పెంచుతాయని రాష్ట్ర పబ్లిక్...