ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణ సీఐ నాగరాజ రావును మర్యాదపూర్వకంగా కలిసిన, ఎమ్మార్పీఎస్ నాయకులు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్లో పదవి బాధ్యతలు చేపట్టిన సిఐ నాగరాజరావును ఎమ్మార్పీఎస్ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు, పూలమాలతో శాలువా కప్పి ఘనంగా సత్కరించారు, అనంతరం ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో దళితులు ఎక్కువగా ఉన్నారని ఏవైనా సమస్యలు వస్తే తక్షణమే స్పందించి పరిష్కరించాలని కోరారు, ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్సీ నాయకులు బాల ఓబులేసు, కెపిఎస్ ఓబులేసు తదితర ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు.