మెదక్: రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ దుర్మరణం
Medak, Medak | Oct 19, 2026 హైదరాబాద్ నుండి మెదక్ వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ కన్నుమూశారు. వాహనం స్కిడ్ అవ్వడంతో తీవ్రంగా గాయపడిన ఆయన, చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మరణం పట్ల మెదక్ జిల్లా ఎస్పీ విచారం వ్యక్తం చేశారు.