ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మహిళలకు శక్తి యాప్ మరియు సైబర్ నేరలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీసులు
Ongole Urban, Prakasam | Apr 17, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మహిళలకు శక్తి యాప్ మరియు సైబర్ నేలలపై పోలీసులు శుక్రవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి యొక్క మహిళా స్మార్ట్ ఫోన్ లో శక్తి యాప్ ఉండాలని ఈ యాప్ ద్వారా మహిళల భద్రతకు ఉపయోగపడుతుందని అన్నారు. ఇక అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి మీ బ్యాంకు ఖాతా నంబరు లేదా ఓటీపీ నెంబర్ అడిగితే చెప్పవద్దని ఎవరైనా సైబర్ నేరాలు బారిన పడి మోసపోతే 1930 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు మహిళలకు విజ్ఞప్తి చేశారు.