అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని వరల్డ్ బ్లడ్ డే కార్యక్రమంలో పాల్గొన్న డిఆర్ఓ మలోలా
Anantapur Urban, Anantapur | Jun 14, 2026
అనంతపురం నగరంలోని వరల్డ్ బ్లడ్ డే కార్యక్రమంలో పాల్గొన్న డిఆర్ఓ మలోల ఆదివారం ఉదయం 11 గంటల50 నిమిషాల సమయంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతోమంది ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ఎంతో మంది కరెక్టుగా ఉపయోగపడేలా చేస్తున్నారన్నారు.