ఒంగోలు అర్బన్: అత్యధికంగా మత్స్యకారులకు ఆర్థిక సాయం అందించిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు: మంత్రి స్వామి
Ongole Urban, Prakasam | May 19, 2026
ఒంగోలు కలెక్టరేట్ లో మత్స్యకార సేవలో కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్. జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో 20 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నాం అని దానిని మత్స్యకారుల వినియోగించుకోవాలని కోరారు.దేశంలో అత్యధికంగా మత్స్యకారులకు ఆర్థిక సాయం అందిస్తుంది సీఎం చంద్రబాబు ఒక్కరే అని తెలిపారు. వేట సమయంలో ప్రమాదానికి గురి అయితే చంద్రన్న కానుక అందిస్తున్నామన్నారు.