వినుకొండలో టిడిపి నాయకులే యూరియా అందలేదని ధర్నా చేశారు పల్నాడు జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి ప్రసాద్
పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో పల్నాడు జిల్లా అధికార వైసిపి ప్రతినిధి ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వీడియోతో మాట్లాడుతూ యూరియా అందలేదని టిడిపి నాయకులే వినుకొండ నియోజకవర్గం లో పలు ప్రాంతాలలో సొసైటీలు వద్ద ధర్నాలు నిర్వహించిన మాట వాస్తవం కాదా అంటూ ఆయన తెలిపారు జి డి సి సి బ్యాంకు తరపున ఇచ్చే లోన్ లో రైతుల నుంచి కమిషన్లు తీసుకుంటున్న మాట వాస్తవం కాదా అంటూ ఆయన తెలియజేశారు.