నంద్యాల అర్బన్: ఆదాయ పెంపులు నిర్ణిత లక్ష్యాలను అధిగమించాలి :నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్
Nandyal Urban, Nandyal | Jun 24, 2026
నంద్యాల జిల్లాలో ఆదాయ పెంపులో నిర్నిత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని అధిగమించడానికి కృషి చేయాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ సూరజ్ ధరించి ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎక్సైజ్ వాణిజ్య పనులు మైనింగ్ రిజిస్ట్రేషన్ రవాణా తదితర విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు సమావేశంలో డిఆర్ఓ రాము నాయక్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు